tag:blogger.com,1999:blog-6718489177763457979.post975134274372433566..comments2023-08-06T16:40:58.484+05:30Comments on తొలకరి జల్లు: ఓ ఉత్తరంsrikanthhttp://www.blogger.com/profile/02520916843515494053noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6718489177763457979.post-34185957136910186662009-06-07T11:02:45.991+05:302009-06-07T11:02:45.991+05:30adara koteru..na manasuni kulakoteru me ratha thoadara koteru..na manasuni kulakoteru me ratha thoAnonymoushttps://www.blogger.com/profile/16052495886251542423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-79141049822511130752008-09-09T23:10:00.000+05:302008-09-09T23:10:00.000+05:30Wowఎలా మిస్సయ్యాను ఇది?Wow
ఎలా మిస్సయ్యాను ఇది?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-35833092131196363202008-08-10T12:06:00.000+05:302008-08-10T12:06:00.000+05:30ఏమీ అనుకోకపోతే....ఇది చాలా ఫార0స్ లోను,ఫార్వర్డ్ మ...ఏమీ అనుకోకపోతే....ఇది చాలా ఫార0స్ లోను,ఫార్వర్డ్ మైల్స్ లోనలోఇ0కా చాలా చోట్ల చదివాను.ఇది మీరు రాసి0దేనా?ఏదయితే ఏము0ది...మళ్ళా ఒక్కసారి గు0డె బరువు పె0చారు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-34030030884745474632008-08-09T22:54:00.000+05:302008-08-09T22:54:00.000+05:30excellentbollojubabaexcellent
bollojubabaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-20420609999899393462008-08-09T19:21:00.000+05:302008-08-09T19:21:00.000+05:30@ ramya గారు మీ సందేహము తెలుసుకోవచ్చా?@ ramya గారు
మీ సందేహము తెలుసుకోవచ్చా?Srikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-60788821291537564982008-08-09T19:20:00.000+05:302008-08-09T19:20:00.000+05:30@suma గారు, @అశ్విన్ బూదరాజు ,@MURALI గారు, @విహార...@suma గారు, @అశ్విన్ బూదరాజు ,
@MURALI గారు, @విహారి గారు,
@ప్రపుల్ల చంద్ర గారు, @మీనాక్షి గారు ,
@కల గారు, @ప్రతాప్ గారు,
@నిషిగంధ గారు , @cbrao గారు,
@krishna rao jallipalli గారు

ధన్యవాదాలుSrikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-77919517403944768572008-08-09T19:14:00.000+05:302008-08-09T19:14:00.000+05:30@ క్రాంతి కుమార్ మలినేని గారు, @ కత్తి మహేష్ కుమార...@ క్రాంతి కుమార్ మలినేని గారు, @ కత్తి మహేష్ కుమార్ గారు , @ all

ఈ కధ ను ఎవరో చెబుతుంటే విన్నాను
నాకు ఈ కధ బాగా నచ్చిందండి
ఓ క్షణం గుండె బరువెక్కుంది

అంత మంచి కధ మన బ్లాగర్లు miss కాకూడదని వ్రాశానుSrikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-50944482081619915812008-08-09T18:45:00.000+05:302008-08-09T18:45:00.000+05:30చివర ఒక్క క్షణం గుండె ఆగినట్టనిపించింది.సున్నితమై...చివర ఒక్క క్షణం గుండె ఆగినట్టనిపించింది.
సున్నితమైన సంగతి.. కానీ...ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-9711152081912624232008-08-09T14:32:00.000+05:302008-08-09T14:32:00.000+05:30@ aradhana గారు ఒక సారి ఈ లింకు చూడండి code అక్కడ ...@ aradhana గారు ఒక సారి ఈ లింకు చూడండి
code అక్కడ ఉంటుంది
http://www.finalsense.com/services/blog_templates/photoshop_template.htmSrikanthhttps://www.blogger.com/profile/01033323822185230185noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-19318542093643543782008-08-09T07:35:00.000+05:302008-08-09T07:35:00.000+05:30ఈ కథ నేను యండమూరి "విజయానికి ఆరోమెట్టు" లో అనుకుంట...ఈ కథ నేను యండమూరి "విజయానికి ఆరోమెట్టు" లో అనుకుంటా, చదివాను. కానీ మీరు ఈ కథకు అద్దిన కథనం చాలా బాగుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-14906668551899296302008-08-08T23:55:00.000+05:302008-08-08T23:55:00.000+05:30ఈ మద్య కాలంలో ఇంత గొప్ప రచన చదవలేదు. నేను బ్లాగుల...ఈ మద్య కాలంలో ఇంత గొప్ప రచన చదవలేదు. నేను బ్లాగుల్లో కోరుకొనేది ఇదే. బ్లాగ్ లోకానికే వన్నె తెచ్చే రచన. ఎందుకూ పనికి రాని సోది, సొల్లు విషయాల మీద టపాలు, దాని మీద అర్థం కాని, అర్థం అవని discussions. ఈ లోకం లో నాకు మాత్రమె అన్ని వచ్చు, అన్ని తెలుసు.. అనే ఒక దురద, దుగ్ద .. ETV సుమన్ మాదిరి.. అందుకే కొందరి టపాలు చదవడమే మాని వేసాను. ఒక్కటి అంటే అక్కటి ఉపయోగం, ఉపకారం, అందరికి పనికి వచ్చే విషయాలు ఉండవు ఎంత వెదికినా.. ఏదో తమ బాష పటిమ (ENGLISH లో కూడా), తమ పరిజ్ఞానం.. అది ఎవరికీ ఉపయోగ పడక పోయినా.. ప్రదర్శించు కొనటానికి తప్ప.. దేనికి పనికి రాని చెత్త రాస్తున్నారు. VERY VERY GOOD. ఇంకా రాయండి. రాస్తూ ఉండండి. BEST WISHES.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-14328017047443847922008-08-08T23:46:00.000+05:302008-08-08T23:46:00.000+05:30మధ్యలో ఊహించా, వాళ్ల అబ్బాయే ఉత్తరం రాస్తున్నాడని....మధ్యలో ఊహించా, వాళ్ల అబ్బాయే ఉత్తరం రాస్తున్నాడని. అది అవునో కాదో తెలుసుకోవటానికి కథ చివరంటా ఆసక్తిగా చదివాను. మీ కథనం బాగుంది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-23842694825611457782008-08-08T17:50:00.000+05:302008-08-08T17:50:00.000+05:30good one.. పోస్ట్ కార్డ్ నేపధ్యం చాలా బావుంది!good one.. పోస్ట్ కార్డ్ నేపధ్యం చాలా బావుంది!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-10269398473093508122008-08-08T17:42:00.000+05:302008-08-08T17:42:00.000+05:30ఉహించలేని మలుపును తిప్పారు. గుండెని కదిలించింది.ఉహించలేని మలుపును తిప్పారు. గుండెని కదిలించింది.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-73135249461935972622008-08-08T16:10:00.000+05:302008-08-08T16:10:00.000+05:30నిజంగా సైనికులే మన హీరోలు. మనం ఇక్కడ హాయిగా ముసుగు...నిజంగా సైనికులే మన హీరోలు. మనం ఇక్కడ హాయిగా ముసుగుదన్ని నిద్రపోతున్నామంటే దానికి కారణం వాళ్ళే.
ఎంతో సున్నితంగా చెప్పారు.కలhttps://www.blogger.com/profile/09008302560328276205noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-83111737793099261682008-08-08T15:30:00.000+05:302008-08-08T15:30:00.000+05:30sir can i have u r template code....sir can i have u r template code....aradhanahttps://www.blogger.com/profile/14492001725168095776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-17824496430028908512008-08-08T14:19:00.000+05:302008-08-08T14:19:00.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రమ్య శ్వెత బూదరాజుhttps://www.blogger.com/profile/17418543205918288380noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-16460227740663658542008-08-08T11:38:00.000+05:302008-08-08T11:38:00.000+05:30Hi srikanth, I read it already some whe...Hi srikanth,
I read it already some where in english but nuvvu danni telugulo raasina vidhanam undi chudu great.
It shows your feel on that story.Nice post.Keep writingKranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-37087916968813352212008-08-08T08:51:00.000+05:302008-08-08T08:51:00.000+05:30శ్రీకాంత్ గారు నిజంగా చాలా బాగా రాసారు.శ్రీకాంత్ గారు నిజంగా చాలా బాగా రాసారు.మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-62471424226394103282008-08-08T06:36:00.000+05:302008-08-08T06:36:00.000+05:30చాలా బాగా వ్రాశారు !!!చాలా బాగా వ్రాశారు !!!ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-65236984310644669812008-08-08T01:53:00.000+05:302008-08-08T01:53:00.000+05:30మహాద్భుతంగా రాశారు.-- విహారిమహాద్భుతంగా రాశారు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-34790854901980799302008-08-07T23:36:00.000+05:302008-08-07T23:36:00.000+05:30చాలా బావుంది.చాలా బావుంది.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-79459839491317597312008-08-07T22:56:00.000+05:302008-08-07T22:56:00.000+05:30శ్రీకాంత్ చాలా బావుంది. అసలు ఆ లెటర్ కాన్సెప్ట్ మా...శ్రీకాంత్ చాలా బావుంది. అసలు ఆ లెటర్ కాన్సెప్ట్ మాత్రం సూపర్. Lively గా ఉంది. టపా. ఇది నిజంగా జరిగిన వాటికి మీరు టపా రాసినట్టుంది. సెన్సిటివ్ గా ఉంది...aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-6718489177763457979.post-28102715299978202752008-08-07T22:54:00.000+05:302008-08-07T22:54:00.000+05:30ఏమండీ తొలకరి జల్లు గారు, ఏంటడీ ... అసలేంటని అడుగుత...ఏమండీ తొలకరి జల్లు గారు, ఏంటడీ ... అసలేంటని అడుగుతున్నాను మీ బ్లాగ్ లో అన్నీ చాలా సెన్సిటివ్ వి రాస్తారు, అసలు నాకు ఇది చదివి ఓ క్షణం నా నోట వెంట మాట రాలేదు. బుర్ర పని చేయలేదు. అబ్బా . చెప్పాలనుకున్న దానిని చాలా అద్భుతంగా , సున్నితంగా నే చెప్పారు. హాట్సాఫ్.Siva & Snehahttps://www.blogger.com/profile/07586614039401250936noreply@blogger.com