24, మార్చి 2014, సోమవారం

క్షణం - అక్షరం

ప్రతి క్షణం ఒక అక్షరమే
ప్రతి జ్ఞాపకం ఒక పాఠమే
ప్రతి పయనం ఒక పరీక్షే
ప్రతి గమ్యం ఒక విజయమే
ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పుస్తకమే!

అందులో అచ్చుతప్పులుంటాయేమోకాని... అసలు అర్ధంలేని పుస్తకం ఏదీ వుండదు..!