చాలా రోజుల తర్వాత నేను ఒకరి ఇంటికి వెళ్ళాను
అక్కడ తెలుగు వాచకం పుస్తకం కనబడింది
అందులో మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట చుసాను
ఎప్పుడో మూడో తరగతిలో మా స్కూల్లో పాడించారు
ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ గుర్తుకు వచ్చాయ్ ఆరోజులు
నాకుతెలిసి చాలామందికి మా తెలుగు తల్లికి పాట తెలీదు
నేను, నాతోపాటు మరచిపోయిన వాళ్ళకోసం
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మాకన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపూలో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు థీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ ...జై జై తెలుగు తల్లీ...!
అక్కడ తెలుగు వాచకం పుస్తకం కనబడింది
అందులో మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట చుసాను
ఎప్పుడో మూడో తరగతిలో మా స్కూల్లో పాడించారు
ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ గుర్తుకు వచ్చాయ్ ఆరోజులు
నాకుతెలిసి చాలామందికి మా తెలుగు తల్లికి పాట తెలీదు
నేను, నాతోపాటు మరచిపోయిన వాళ్ళకోసం
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మాకన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపూలో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు థీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ ...జై జై తెలుగు తల్లీ...!
2 కామెంట్‌లు:
మీకు తెలుగు ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది.
మరిన్ని సమాచారం కోసం
http://koodali.org/
చూడండి
srikanth గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి