9, డిసెంబర్ 2007, ఆదివారం

బియ్యం ఇక ''ఫ్రీ"

కాకపోతే ఇది వీధి బాలల కోసం

"ఈ బాలలు ఇలా బతకాల్సిందేనా, పాపం కనీసం తిండిలేకుండా......."
బాసు ఇక చాలు /////////
ఆలో'చించ 'కుండా అర్జంటుగా ఇది చూసై

http://freerice.com/

ఇది ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన
నెట్ ద్వారానే మనం సహాయం ఎందుకుచేయలేం అనే ఆలోచన ఫలితం.
ఓ పక్క ఇంగ్లీషు నేర్చుకుంటూనే మరోపక్క దానంచేయచ్చు.
ఇది ఎలా సాద్యం అనుకుంటున్నారా ???????????
.........................................................................................................................

మీకు ఒక పదము, దానికి 4 అర్ధాలు ఇస్తారు
సరైనది గుర్తుపెట్టి 20 బియ్యపు గింజలు దానం చేయొచ్చు
ఆ రోజు సేకరించిన బియ్యం మొత్తాన్ని ఆ రోజు స్పాంసర్లు చెల్లిస్తారు
దీనికి ఐక్యరాజసమితి గుర్తింపు కూడా ఉన్నది
.........................................................................................................................

(నేను ఇంగ్లిషులో వీకు అని భయపడకండి ఒక్క సారి EAMCET గుర్తు తెచ్చుకొని చెలరేగండి)
చివరగా ఒక మాట -- నాలుగు గింజలేకదా అని బద్ధకించకండి గుప్పెడు అన్నం పెట్టామన్న సంతృప్తితో నిదురించండి

కామెంట్‌లు లేవు: