4, ఫిబ్రవరి 2008, సోమవారం

ఒక్కోరకమైన పిచ్చి

ఈ భూమి మీద ప్రతిఒక్కరికి ఒక్కోరకమైన పిచ్చి
కొందరికి డబ్బంటే పిచ్చి
కొందరికి కులమంటే పిచ్చి
కొందరికి మతమంటే పిచ్చి
కొందరికి మందంటే పిచ్చి
కొందరికి మగువలంటే పిచ్చి
కొందరికి పదవులంటే పిచ్చి


పైన ఉన్న ఏపిచ్చి లేనివాడు ఒక్క పిచ్చివాడు మాత్రమే.

1 కామెంట్‌:

రాధిక చెప్పారు...

నేనూ పిచ్చిదాన్నే.నాకు ప్రకృతి అంటే పిచ్చి.పాటలంటే పిచ్చి.